కరోనాపై బుడతడి క్లారిటీ.. సెహ్వాగ్‌ ఫిదా
న్యూఢిల్లీ:  సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఓపెనర్‌  వీరేంద్ర సెహ్వాగ్‌ .. తాజాగా ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. అది కూడా కరోనా వైరస్‌ నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వీడియోను షేర్‌ చేశాడు. అయితే ఇది కరోనా వైరస్‌పై సెహ్వాగ్‌ మాట్లాడిన వీడియో కాదు.. ఒక బుడతడ…
వ్యక్తిగత శుభ్రత పాటించండి: హీరో యశ్‌
ఈ ఏడాది తన భార్య రాధికా పండిట్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని కన్నడ రాక్‌స్టార్‌, కేజీఎఫ్‌ హీరో  యశ్‌  తెలిపారు. ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. అప్పుడే ప్రమాదకరమైన వైరస్‌ బార…
బాక్సాఫీస్‌ వద్ద శుభారంభం చేసిన భాగీ 3
బాలీవుడ్‌ యంగ్‌ హీరో  టైగర్‌ ష్రాఫ్‌ , శ్రద్ధా కపూర్‌ నటించిన తాజా చిత్రం   భాగీ-3 .  యాక్షన్‌ మూవీగా శుక్రవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద శుభారంభం చేసింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజు మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. హోళీ సీజన్‌ బరిలో దిగి.. ప్రపంచ వ్యాప్తంగా రూ…
అం‍కిత్‌ శర్మ హత్య కేసు : ఆప్‌ నేతపై అనుమానాలు..!
న్యూఢిల్లీ : ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్‌ శర్మ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన హత్యలో ఆమ్‌ఆద్మీ పార్టీ కౌన్సిలర్‌ తాహీర్‌ హుస్సేన్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో గత బుధవారం ఐబీ అధికార అంకిత్‌ శర్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అంకిత్‌న…
సీఎం జగన్‌తో టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల భేటీ
తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తో  తెలుగు సినీ పరిశ్రమ  అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో పాటు జెమిని కిరణ్‌లతో కూడిన బృందం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది. అనంతరం మీడియా…
<no title>మోదీ,షా భ్రమల్లో బతుకుతూ... దేశాన్నీ భ్రమల్లో ఉంచుతున్నారు : రాహుల్
మోదీ,షా భ్రమల్లో బతుకుతూ... దేశాన్నీ భ్రమల్లో ఉంచుతున్నారు : రాహుల్ తిరువనంతపురం :  దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని కేంద్ర ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మోదీ,షా తమ సొంత భ్రమల్లో బతుకుతున్నారని తీవ్ర …